వెజ్ మటన్ కూర.. రైస్ చపాతీ పులావ్ లోకి సూపర్
Prasanna Yadla
12 August 2026
Pic credit - Pinterest
కూరల్లో అన్ని కూరలు వేరు ఈ మీల్ మేకర్ కూర వేరు. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
ఈ మీల్ మేకర్ కూర వేరు
ముందుగా మీరు మీల్ మేకర్‌ను తీసుకుని వాటిని వేడి నీటిలో బాగా నానబెట్టి వీటిని మెత్తగా చేసుకోవాలి
నీటిలో బాగా నానబెట్టి
ఇంకా కూర మంచిగా రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలా దినుసులు కూడా పట్టేలా చేసుకోవాలి
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఇంకా ఉల్లిపాయ, టమాటా, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌తో గ్రేవీ కూడా తయారు చేసుకోవచ్చు
ఉల్లిపాయ, టమాటా
దీనిలో వేసే కారం, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుంటే మటన్ కూర రుచి వస్తుంది
ధనియాల పొడి, గరం మసాలా
చివర్లో వేసే పుదీనా, కొత్తిమీర కూడా దీని రుచిని పెంచి కూరకు మంచి వాసన వచ్చేలా చేస్తుంది
పుదీనా, కొత్తిమీర
ఈ మీల్ మేకర్‌ను గ్రేవీలో ఉడికిస్తే ఈ మసాలా రుచి వీటికి మంచిగా పడుతుంది
మీల్ మేకర్
ఈ కూరను మీరు వేడి అన్నంతో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీల్లోకి కూడా మంచిగా ఉంటుంది
చపాతీ, రోటీల్లోకి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి