ఈ వర్షాకాలంలో ఇంట్లో నాటాల్సిన 5 పవిత్ర మొక్కలు.. లక్ష్మీదేవి అనుగ్రహంతో పెరగనున్న ఐశ్వర్యం!
వర్షాకాలం రాగానే ప్రకృతి పచ్చదనంతో ముస్తాబవుతుంది. మొక్కలు నాటడానికి, కొత్త తోటలను పెంచడానికి ఈ సీజన్ అత్యంత అనుకూలమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం వర్షాకాలంలో కొన్ని పవిత్రమైన మొక్కలను ఇంట్లో నాటడం వల్ల ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా వాస్తు దోషాలు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో మీ ఇంట్లో నాటాల్సిన 5 పవిత్రమైన మొక్కలు, వాటి విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
