రోజూ గుడ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Prasanna Yadla

23 september 2026

Pic credit - Pinterest

రోజూ మీరు గుడ్లు తింటే మీ శరీరానికి మంచి నాణ్యమైన ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి దీనిని హాయిగా తీసుకోండి 

నాణ్యమైన ప్రోటీన్

ఈ గుడ్లలో ఉండే ప్రోటీన్స్  కండరాల నిర్మాణం, ఇంకా మిమ్మల్ని రక్షించేందుకు ఇది  సహాయపడుతుంది.

కండరాల నిర్మాణం

ఈ గుడ్లు తినడం వలన ఎక్కువ సేపు  కడుపు నిండిన భావన ఉంటుంది ఇంకా ఇది ఆకలి నియంత్రణకు కూడా హెల్ప్ అవుతుంది

 ఆకలి నియంత్రణ

ఇంకా ఈ గుడ్డులోని విటమిన్‌ B12 నరాలు పనితీరుకు చాలా అవసరం. మీరు రోజుకొకటి తిన్నా సరిపోతోంది

విటమిన్‌ B12

ఇంకా ఈ గుడ్లలో ఉండే ప్రోటీన్ మెదడు పనితీరుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది మీరు ఎంచక్కా తీసుకోవచ్చు 

మెదడు పనితీరు

ఇంకా ఈ గుడ్డు పచ్చసొనలో ఉండే విటమిన్‌ D శరీరానికి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది ఇంకా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

విటమిన్‌ D 

ఈ గుడ్లలో ఉండే ల్యూటిన్, జియాక్సాంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు మీ కంటి ఆరోగ్యానికి కూడా ఇది మద్దతును ఇస్తుంది

యాంటీఆక్సిడెంట్లు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్