చాక్లెట్స్ కోసం పంట పండించాల్సిందేనా? ఎలా చేస్తారంటే?
Prasanna Yadla
23 september 2026
Pic credit - Pinterest
మనం తినే చాక్లెట్స్ పంట పండిస్తే వచ్చినవి. అసలు వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
చాక్లెట్స్
ఈ గింజలను తీసుకుని కొన్ని రోజుల పాటు పులియబెడతారు. ఇంకా ఈ గింజలకు సువాసన, రుచిని ఇస్తాయి
సువాసన, రుచిని ఇస్తాయి
ఇంకా పులియబెట్టిన గింజలను తీసుకుని ఎండలో బాగా ఆరబెట్టాలి అప్పుడే ఇవి మంచి రుచిని ఇస్తాయి.
పులియబెట్టిన గింజలను
ఎండిన గింజలను వేయించడం వలన వీటిలో అసలైన చాక్లెట్ రుచి వస్తుంది అప్పుడే చాక్లెట్స్ గా తయారవుతాయి
అసలైన చాక్లెట్ రుచి
ఆ తరువాత వేయించిన గింజల పై పెంకులను తీసేసి ఇంకా లోపలి భాగం మొత్తాన్ని కూడా వేరు చేస్తారు.
లోపలి భాగం మొత్తాన్ని
ఈ నిబ్స్‌ను మొత్తం మిక్స్ చేసిన తరవాత కోకో బటర్ రిలీజ్ అయ్యి పేస్ట్ లా తయారవుతుంది.
నిబ్స్‌ను మొత్తం
దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇంకా ఈ కోకో పేస్ట్‌కు పంచదార ఇంకా వెన్న, పాలను కలుపుతారు.
కోకో పేస్ట్‌కు
ఈ మిశ్రమాన్ని రోజులో ఎక్కువ సేపు వేడి చేస్తూ దీనిని కలుపుతూ ఉండాలి అప్పుడు చాక్లెట్ గట్టిగా మారుతుంది.
చాక్లెట్ గట్టిగా మారుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..