వీళ్లు తేనె కొంచం తిన్నా చాలు.. దగ్గు, గొంతు మంట పారిపోతాయ్  

Prasanna Yadla

22 september 2026

Pic credit - Pinterest

మీరు ప్రతిరోజూ కొంచెం తేనె తీసుకుంటే మీ శరీరానికి సహజ శక్తిని ఇస్తుంది కాబట్టి తింటూ ఉండండి 

 సహజ శక్తిని ఇస్తుంది 

ఇంకా తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుంచి మిమ్మల్ని కాపాడతాయి 

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా గొంతు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు తేనె తీసుకుంటే కొద్దీ సమయంలోనే ఉపశమనం పొందుతారు 

కొద్దీ సమయంలోనే ఉపశమనం

ఇంకా మీరు ఉదయాన్నే తేనె తీసుకోవడం వలన రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది

రోజంతా యాక్టివ్‌గా..

ఇంకా మీరు తేనెను మితంగా తీసుకుంటే జీర్ణక్రియకు పని తీరు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, తీసుకోండి 

 జీర్ణక్రియ

ఇంకా ఈ తేనెలో సహజ చక్కెరలు ఉంటాయి ఇది మీకు చాలా ఫాస్ట్ గా ఎనర్జీని అందిస్తుంది 

 సహజ చక్కెరలు 

ఇంకా ఈ తేనెలో ఉండే సమ్మేళనాలు దగ్గు, గొంతు మంట వంటి సమస్యలను తగ్గిస్తాయి అయితే, మితంగా తీసుకోండి

దగ్గు, గొంతు మంట

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్