ఆధార్ గణనాథుడికి నిమజ్జనం.. వీడియో వైరల్
దేశంలో ఆధార్ ఒక గుర్తింపు. ప్రతి పౌరుడికి ఆధార్ కంపల్సరీ. అయితే గణనాథుడికి ఆధార్ కార్డు ఉన్న మాట మీకు తెలుసా. తిరుపతిలో విభిన్న రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేసిన భక్తులు సరికొత్త ఆలోచనలను ఆవిష్కరించారు. ఆకట్టుకునే రీతిలో మండపాలను ఏర్పాటు చేసిన భక్తులు ఏకంగా గణనాథుడికి ఆధార్ కార్డు కూడా మంజూరు చేశారు. డిఆర్ మహల్ రోడ్ లోని గాంధీపురం లో శ్రీ పాలవినాయక సన్నాఫ్ శివయ్య పేరుతో ఆధార్ కార్డు పొందిన బొజ్జ గణపయ్య భక్తులను ఆకట్టుకున్నాడు.
దేశంలో ఆధార్ ఒక గుర్తింపు. ప్రతి పౌరుడికి ఆధార్ కంపల్సరీ. అయితే గణనాథుడికి ఆధార్ కార్డు ఉన్న మాట మీకు తెలుసా. తిరుపతిలో విభిన్న రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేసిన భక్తులు సరికొత్త ఆలోచనలను ఆవిష్కరించారు. ఆకట్టుకునే రీతిలో మండపాలను ఏర్పాటు చేసిన భక్తులు ఏకంగా గణనాథుడికి ఆధార్ కార్డు కూడా మంజూరు చేశారు. డిఆర్ మహల్ రోడ్ లోని గాంధీపురం లో శ్రీ పాలవినాయక సన్నాఫ్ శివయ్య పేరుతో ఆధార్ కార్డు పొందిన బొజ్జ గణపయ్య భక్తులను ఆకట్టుకున్నాడు. ఏకంగా గణనాథుడికి 8484 6516 7777 ఆధార్ నంబర్ కేటాయించి నా ఆధార్ నా గుర్తింపు అంటూ స్కానర్ తో పాటు ఆధార్ ను ప్రింట్ చేసి గణనాథుడికి పూజలు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో మండపంలో పూజలు చేసిన భక్తులు ఆధార్ వినాయకుడికి నిమజ్జనం నిర్వహించారు. వినాయక సాగర్ లో నిమజ్జనం చేసి మొక్కలు చెల్లించారు.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

