Bigg Boss 10 Telugu: ఒక్క దెబ్బతో మారిన ఓటింగ్.. టాప్‌లోకి దూసుకొచ్చిన కంటెస్టెంట్.. ఈసారి బయటకు మరో అమ్మాయి..
బిగ్ బాస్ తెలుగు 10 లో మూడో వారం నామినేషన్స్ రచ్చ గురించి చెప్పక్కర్లేదు. పదన్నాలుగు రోజుల జర్నీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక్క రోజులోనే టాప్ లోకి ఊహించని కంటెస్టెంట్స్ రాగా.. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక్కరోజులో పూర్తవ్వాల్సిన నామినేషన్ ప్రక్రియ గొడవలతో రెండు రోజుల పాటు సాగింది. మంగళవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
