కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం ఇక ఏటీఎంలోనే.. క్యూలో నిలబడాల్సిన పనిలేదు!
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కొత్త అనుభవం. ఇప్పటి వరకు ప్రసాదం కోసం క్యూలో నిలబడటం చూశాం.. కానీ ఇకపై ఏటీఎం మాదిరిగా ఆప్షన్ ఎంచుకుని, డిజిటల్‌గా డబ్బులు చెల్లించి లడ్డూ ప్రసాదం తీసుకునే సదుపాయం అందుబాటు లోకి వచ్చింది. అవును.. మీరు చదివింది నిజమే. కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదం కోసం ప్రత్యేకంగా వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచే ఈ సదుపాయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
