AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దురదృష్ట రాశులివే.. వీరికి ఎప్పుడూ సమస్యలే..

కొంత మందికి ఏ పని చేసినా అంతగా కలిసి రాదు. అంతే కాకుండా పనుల్లో ఆటంకాలు ఎదురు అవ్వడం, ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. అంతే కాకుండా వీరు మానసికంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో ఎప్పడూ దురదృష్టమే అంటూ బాధపడతారు. అయితే కొన్ని రాశుల వారికి ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతూ ఉంటుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 12, 2026 | 5:51 PM

Share
మిథున రాశి : మిథున రాశి వారు చాలా మంచి  వ్యక్తులు. వీరు ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారు. అంతే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరికి ఉన్న ఈ గుణాలే కొన్ని సార్లు కష్టాలు తీుకొస్తాయంట. అంతే కాకుండా వీరి సౌమ్యతే వీరికి మనశ్శాంతి లేకుండా చేస్తుందని చెబుతున్నారు పండితులు

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు, చాలా అందంగా ఉంటారు. అంతే కాకుండామంచి మనసు, కలివిడిగా ఉంటారు.దీని వలన ఇది ఇతరులలో అసూయను కలిగిస్తుంది. అంతే కాకుండా అనేక ఇబ్బందులను సృష్టిస్తుంది. అందుకే ఈ రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారంట.

2 / 5
తుల రాశి : తుల రాశి వారు కోరి కష్టాలను తెచ్చుకునే మనస్తత్వం కలవారు. వీరు చాలా సున్నితంగా కనిపిస్తారు. అందరినీ చాలా సులభంగా నమ్ముతారు. దీని వలన వీరు ఎక్కువగా నష్టపోతారు. అంతే కాకుండా వీరికి ఉన్న దూకుడుతనం, అందరినీ నమ్మే స్వభావమే, వీరికి సమస్యలను తీసుకొస్తుందంట.

3 / 5
మీన రాశి : మీన రాశి వారు ఎక్కువ ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా మానసికంగా ధైర్యంగా ఉండలేరు. అంతే కాకుండా వీరు నమ్మే వ్యక్తులు, వీరు ఇష్టపడే వ్యక్తులే వీరిని అపజయం పాలు చేస్తారు. వీరు నమ్మిన వారే వీరికి వెన్నుపోటు పొడుస్తారు. అందువలన చాలా దురదృష్టకరమైన రాశులలో ఈ రాశి కూడా ఒకటి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి

సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..

పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?

చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?

స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే

ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్

కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్