సమ్మర్‌టూర్ ప్లాన్ చేస్తున్నారా..? స్వర్గంకంటే అందమైన ప్రదేశం కావాలా.. అయితే ఇటో లుక్కేయండి
భారతదేశంలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని హిమాలయాల ఒడిలో ఎన్నో మనోహరమైన ప్రాంతాలు దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని 'గులాబా' (Gulaba) ఒకటి. మనాలికి వెళ్లే పర్యాటకులు రోహ్తంగ్ పాస్ గురించి వినే ఉంటారు. కానీ దానికి వెళ్లే దారిలో ఉండే ఈ చిన్న గ్రామం అందాలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ప్రకృతి ప్రశాంతతను కోరుకునే వారు, మంచులో సరదాగా గడపాలనుకునే వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఇది. వారాంతపు సెలవుల్లో గడపడానికి ఇది ఒక పరిపూర్ణమైన పర్యాటక ప్రాంతం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
