Smartphones: భలే మంచి చౌక బేరం.. రూ.12 వేల కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్లు..!
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా, మీ బడ్జెట్ లో లభించే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా, అయితే మీ నిరీక్షణకు తెరపడినట్టే. తక్కువ ధరకు ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 5జీ ఫోన్ కొనుగోలు చేయడానికి సుమారు రూ.20 వేలు ఖర్చుపెట్టాలి. కానీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్ల ధరకు అత్యంత చౌకగా మారుతున్నాయి. ప్రస్తుతం రూ.12 వేల కంటే తక్కువ రేటుకు అందుబాటులో వచ్చాయి. అలాంటి ఫోన్ల వివరాలు, వాటి ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
