Luxury Foods: ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన మాంసాలు ఇవే..! వీటి ధర బంగారం కంటే ఎక్కువట!
World's most expensive non-veg foods: మనం తినే ఆహారం బంగారం కంటే ఖరీదైనదిగా ఉంటుందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు కదు.. కానీ మీరు నమ్మితీరాల్సిందే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యంత ఖరీదైన కొన్ని మాంసహారాలు.. బంగారం రేటుతో పోటీపడుతున్నాయట.. కొన్ని సందర్భాల్లో బంగారం ధర కంటే.. ఈ మాంసాహార ఖరీదే ఎక్కువట. కాబట్టి ప్రపంచలోనే అత్యంత ఖరీదైన టాఫ్-5 మాంసాహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
