AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2026: 2026 కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్‌ ఘనస్వాగతం

New Year 2026 Celebrations: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. వరల్డ్‌లోనే మొట్టమొదటిగా కిరిబాతి దీవులు, ఆ తరువాత న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని జనాలు కొత్త సంవత్సరం 2026కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీగా క్రాకర్స్‌ పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

Anand T
|

Updated on: Dec 31, 2025 | 5:05 PM

Share
2026 కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ ఘన స్వాగతం పలికింది. ఆదేశంలోని అతిపెద్ద నగరంమైన ఆక్లాండ్ నూతన సంవ్సరానికి అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికింది.

1 / 5
నగరంలోని స్కై టవర్ వద్దకు భారీగా చేరుకున్న ప్రజలకు కౌంట్‌డౌన్ పెట్టి 2026కు వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా వేలకొద్దీ బాణసంచా పేల్చారు. అయితే ఈ దేశంలోని ఉత్తర ద్వీపంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా వేడుకలు రద్దయ్యాయి.

2 / 5
న్యూజిలాండ్‌లోనే ఎత్తైన స్కై టవర్ నుండి 3,500 బాణసంచా ప్రదర్శనతో ప్రారంభమైన ఈ వేడుకలు నగరంలో పెద్ద ఎత్తున సందడిని తీసుకొచ్చాయి.

3 / 5
అయితే మన భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31 సాయంత్రం 3:45 గంటలకే కిరిబాటిలోని కొన్ని దీవులు, న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.

4 / 5
న్యూజిలాండ్ దేశంలోని సమోవా, టోంగా వంటి పసిఫిక్ దేశాలు నూతన సంవత్సరానికి తొలుత స్వాగతం పలుకుతాయి. ఇక్కడ జరిగే వేడుకలతోనే ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు మొదలవుతాయి.

5 / 5
Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి

లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..

నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..

పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?

మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!

ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..

NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ

వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!

అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?

భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!