నీటిలో పెంచుకునే అందమైన పూల మొక్కలు ఇవే!

Samatha

06 march 2026

ఇంటి ముందు అందమైన పూల మొక్కలు ఉంటే, మనసుకు ఎంత హాయిని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే చాలా మంది అందమైన పూల మొక్కలను పెంచుకుంటారు.

అందమైన పూల మొక్కలు

చాలా మంది ఇంటి గార్డెన్‌లో  రక రకాల మొక్కలు నాటుకుంటే కొంత మంది మాత్ర పూల కుండీల్లో ఇంటిలో అందమైన మొక్కలను నాటుకుంటారు.

గార్డెన్

అయితే మొక్కలను పెంచడానికి మట్టి అవసరం, కానీ ఎలాంటి మట్టి లేకుండా అందమైన పూల మొక్కలు పెంచాలి అనుకుంటున్నారా. అయితే మీ కోసమే నీటిలో పెరిగే అందమైన పూల మొక్కలు.

నీటిలో

ఫ్లెమింగో పూల మొక్కలు, ఇవి ఎరుపు, తెలుపు,గులాబీ రంగుల్లో హృదాయాకరంలో ఉంటాయి. వీటిని ఇంటిలోనే అందమైన నీటి  కుండీలో పెంచుకోవచ్చు.

ఫ్లెమింగో

పీస్ లిల్లీ పూలు చాలా అందంగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టపడుతారు. అయితే ఈ పూల మొక్కలను కూడా ఇంటిలో శుభ్రమైన గాజు సీసలో నీటిని నింపి పెంచుకోవచ్చు. సూర్యకాంతి వీటికి అంతగా అవసరం ఉండదు.

పీస్ లిల్లీ

హైసింత్ పూల మొక్క. ఇది మంచి సువాసనను ఇస్తుంది. ఇది ఇంటిలో ఉండటం వలన ఇంటికి అందం రావడమే కాకుండా, ఇంటిలో మంచి సువాసన ఇస్తుంది. దీనిని చల్లని, వెలుతురు ఉండే ప్రదేశంలో పెట్టాలి.

హైసింత్

తులిప్ పువ్వులను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది వీటిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. అయితే వీటిని గాజు సీసలో నీటి తేలికగా ఉంచి నాటుకోవచ్చు.

తులిప్ పువ్వులు

పేపర్ వైట్స్. ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇటి నార్సిన్ కుటుంబానికి చెందిన మొక్క, వీటి పువ్వులు చాలా అందంగా, మంచి సువాసనను వెదజల్లుతాయి.

పేపర్ వైట్స్