AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rid of Rats: మీ ఇంట్లో ఎలుకలను చంపకుండా శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. కేవలం రూ.10లతో పర్మినెంట్ పరిష్కారం!

దాదాపు అందరి ఇళ్లలో ఎలుకల బెడద ఉంటుంది. ఇంట్లో ఎలుకలు ఉంటే అన్ని వస్తువులను కొరికి పాడు చేస్తుంటాయి. ఇక వంట గదిలో అయితే ప్రతి పాత్రలోకి జొరబడి నానా బీభత్సం చేస్తుంటాయి. వంట గది సామాన్లు, ప్లాస్టిక్‌ వస్తువులు, కలప వస్తువులు, పుస్తకాలు, దుస్తులు.. ఇలా ఒక్కటేమిటి కనబడిన ప్రతి వస్తువును కొరికి పాడు చేస్తుంటాయి..

Srilakshmi C
|

Updated on: Mar 06, 2026 | 9:01 PM

Share
దాదాపు అందరి ఇళ్లలో ఎలుకల బెడద ఉంటుంది. ఇంట్లో ఎలుకలు ఉంటే అన్ని వస్తువులను కొరికి పాడు చేస్తుంటాయి. ఇక వంట గదిలో అయితే ప్రతి పాత్రలోకి జొరబడి నానా బీభత్సం చేస్తుంటాయి. వంట గది సామాన్లు, ప్లాస్టిక్‌ వస్తువులు, కలప వస్తువులు, పుస్తకాలు, దుస్తులు.. ఇలా ఒక్కటేమిటి కనబడిన ప్రతి వస్తువును కొరికి పాడు చేస్తుంటాయి.

1 / 5
అయితే చాలా మందికి వీటిని ఎలా వదిలించుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. ఎలకలను చంపకుండా వాటిని ఎలా తరిమికొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.. అందుకు మీ దగ్గర పటిక ఉంటే సరిపోతుంది. పటిక బలమైన వాసన, రుచి ఎలుకలను పారిపోయేలా చేస్తుంది.

2 / 5
పటిక వాసనను ఎలుకలు తట్టుకోలేవు. కాబట్టి పటిక ఉన్న ప్రదేశాలకు ఎలుకలు దూరంగా ఉంటాయి. పటిక పొడిని తయారు చేసి ఇంటి ప్రధాన తలుపులు, కిటికీలు, ఎలుకల మార్గాలపై చల్లండి. ఇది వాటి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

3 / 5
అలాగే చిన్న పటిక మాత్రలను తయారు చేసి ఇంటి మూలల్లో, అల్మారాలు, స్టోర్ రూములు, కిచెన్‌లలో ఉంచడం వల్ల ఎలుకల సంచారం తగ్గుతుంది. పటికను నీటిలో కరిగించి స్ప్రే తయారు చేసుకోవాలి. ఎలుకలు వచ్చే ప్రదేశాలలో క్రమం తప్పకుండా ఈ నీటిని పిచికారీ చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది. అయితే పటికను ఉపయోగిస్తున్నప్పుడు మీ కళ్ళు, చర్మంపై పడకుండా జాగ్రత్త వహించాలి.

4 / 5
పటికను ఉపయోగించడం గురించి మాత్రమే కాదు ఇంట్లో పరిశుభ్రతను కాపాడుకోవడం, ఆహారాన్ని మూసి ఉన్న కంటైనర్లలో నిల్వ చేయడం, గోడల పగుళ్లను మూసివేయడం వంటి ముక్యమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలుకలు ఇంట్లోకి చొరబడకుండా నిరోధించవచ్చు.

5 / 5
Follow Us