AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. కరకరలాడుతూ రుచి అదిరిపోతోంది

చికెన్ తో ఎన్నో రకాల కూరలు చేసి తినొచ్చు. దీనితో గ్రేవీ కర్రీ నుంచి ఫ్రై వరకు వండుకుని తింటారు. అయితే, అన్నింటి కన్నా తెలుగు ప్రజలు చికెన్ పకోడిని బాగా తింటారు. ఇది బండ్ల మీద మంచి టేస్టీగా ఉంటుంది. అక్కడ చేసిన విధంగానే ఈ రెసిపీని ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.

Prasanna Yadla
|

Updated on: Mar 07, 2026 | 6:34 AM

Share
కావాల్సిన పదార్ధాలు : బోన్‌లెస్ చికెన్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా,  ఒక కప్పు శనగపిండి , అర కప్పు నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని దానిని నీటితో శుభ్రపరచుకోవాలి. వాటికి టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కుక్కర్ లో వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వాటిని బాగా ఉడికించాలి.

2 / 5
ఉడికించిన చికెన్ ముక్కలలో  కొద్దిగా కూడా నీరు లేకుండా చేసుకోవాలి. ఈ ముక్కలకు ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి,  నిమ్మరసం కలుపుకోవాలి.

3 / 5
 ఒక గిన్నె తీసుకుని ఉడికించిన  చికెన్ ముక్కలు, శనగపిండి, కరివేపాకు ఆకులు, ఒక గ్లాస్ నీళ్ళు పోసి  మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి.

4 / 5
స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక శనగ పిండి పట్టించిన చికెన్ ముక్కలను తీసుకుని నూనెలో ఎర్రగా అయ్యేవరకు బాగా వేయించుకోవాలి.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..