AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dacoit Trailer: దుమ్మురేపిన డెకాయిట్ ట్రైలర్.. అడవి శేష్ ఇరగదీశాడబ్బా..!

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడవి శేష్. ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు డెకాయిట్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Dacoit Trailer: దుమ్మురేపిన డెకాయిట్ ట్రైలర్.. అడవి శేష్ ఇరగదీశాడబ్బా..!
Dacoit
Rajeev Rayala
|

Updated on: Apr 04, 2026 | 6:54 PM

Share

యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అడవి శేష్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు డెకాయిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.

డెకాయిట్ కథ ఒక మాజీ ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు ఒకరినొకరు ప్రేమించిన ఈ జంట, అనుకోని పరిస్థితుల వల్ల విడిపోతారు. ఆ తర్వాత జరిగిన సంఘటనల వల్ల ఒకరు జైలుకి వెళ్ళడం, మరొకరి ద్రోహం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.  ఇక ట్రైలర్ లో స్టంట్స్ చాలా నేచురల్‌గా ఉండటం, సినిమాకు ఒక హాలీవుడ్ తరహా ఫీల్ ఇస్తుంది. ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కీలక పాత్ర పోషించింది. డార్క్ టోన్‌కు సరిపోయేలా మ్యూజిక్ ఉండటం వల్ల ప్రతి సీన్ మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా కనిపిస్తుంది. విజువల్స్ కూడా స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా ఉండటం సినిమా క్వాలిటీని తెలియజేస్తుంది.ఈ ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిందని చెప్పాలి.

ఇక అడవి శేష్‌కు జోడీగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ & సోనీ పిక్చర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 10న డెకాయిట్ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..
నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
రైల్వేలో మిడిల్ బెర్త్‌పై కొత్త రూల్స్ ఇవే!
రైల్వేలో మిడిల్ బెర్త్‌పై కొత్త రూల్స్ ఇవే!
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు