12 సినిమాలు చేస్తే రెండే హిట్స్..ఈ అన్ లక్కీ హీరోయిన్ ఎవరంటే?
06 March 2026
Basha Shek
Basha Shek
పోటీ తత్వం ఎక్కువగా ఉండే సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి.
Basha Shek
అందులోనూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించాలంటే చాలా కష్టపడాల్సిందే.
Basha Shek
అలా ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇప్పటివరకు తెలుగులో సుమారు 12కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
Basha Shek
కానీ అందులో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు కేవలం 2 మాత్రమే. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా?
Basha Shek
నాని నటించిన మజ్ను సినిమాతో అరంగేట్రం చేసింది అను ఇమ్మాన్యుయేల్. . మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది.
Basha Shek
ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు, శైలజ రెడ్డి అల్లుడు, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది.
Basha Shek
డిటెక్టివ్, జపాన్ వంటి తమిళ సినిమాల్లోనూ చేసిన ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అదృష్టం కలిసి రావడం లేదు.
Basha Shek
గతంలో కంటే ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేసిన అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే సందడి చేస్తోంది.
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.