ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఒక టెస్టు, మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. జులై 1 నుంచి టెస్టు మ్యాచ్ జరగనుండగా, తొలి టీ20 జూలై 7న జరగనుంది.
Rohit Sharma - KL Rahul: రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ భాగస్వామ్యం 8 ఇన్నింగ్స్‌లలో 421 పరుగులను జోడించి, 52.62 సగటు భాగస్వామ్యంతో సిరీస్‌లో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
ఈ ఏడాది జనవరి 2022 నుంచి ఇప్పటి వరకు నలుగురు ఆటగాళ్లు భారత జట్టుకు నాయకత్వం వహించారు. హార్దిక్ పాండ్యా 5వ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా 63 ఏళ్ల క్రితం భారత జట్టుకు 5 మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా..
KL Rahul: ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. కానీ, ప్రస్తుతం అతను మొత్తం పర్యటనకు దూరమయ్యాడు.
ఐర్లాండ్ పర్యటనకు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కూడా అందుబాటులో ఉండరు. ఈ మేరకు ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు పాండ్యాకు జట్టు కమాండ్ ఇవ్వవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
ఏడాది వ్యవధిలో రిషబ్ పంత్ టీమ్ ఇండియాకు ఆరో కెప్టెన్‌గా నిలిచాడు. ఇందులో విశేషమేమిటంటే.. చాలా మంది కెప్టెన్లు..
IND Vs SA 1st T20 Match Preview: ప్రస్తుతం, భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్, రొమేనియా నెలకొల్పిన ప్రపంచ రికార్డుతో సమానంగా నిలిచింది. అయితే దక్షిణాఫ్రికాపై ఢిల్లీలో గెలిస్తే ఈ రికార్డులో నంబర్ వన్‌గా మారనుంది.
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి 24 గంటల ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) సిరీస్‌కు దూరమయ్యాడు.
దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సవాల్‌గా మారింది. ఇంతకు ముందు సౌతాఫ్రికాలో పర్యటినంచిన భారత జట్టుకు కెఎల్ రాహుల్ నేతృత్వం వహించాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీనియర్ ఆటగాళ్లు ఫామ్ జట్టును కలవరపెడుతుంది.