SA vs IND: కింగ్ కోహ్లీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్.. అదేంటంటే?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ క్రికెట్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 2000 పరుగుల మార్కును దాటేందుకు కోహ్లీ 56 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్ 55 ఇన్నింగ్స్‌లలో 44.11 సగటు మరియు 171.71 స్ట్రైక్ రేట్‌తో 1985 పరుగులు చేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
