T20 Cricket: టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డ్.. సూర్యను సమం చేసిన యంగ్ సెన్సేషన్..
Sikandar Raza Records: టీమిండియా మిస్టర్ 360 డిగ్రీ ఫేమ్ సూర్యకుమార్ యాదవ్ 2022లో 7 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అయితే, ఈ ఫీట్ బ్యాక్ టు బ్యాక్ చేయడం వల్లే రజా ప్రపంచ రికార్డు తన పేరు మీదకు తెచ్చుకోవడానికి కారణం కూడా ఇక్కడ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..