AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! నష్టం తప్పదు..

బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. తక్షణ నగదు అవసరాలకు ఇది సులభ మార్గం అయినప్పటికీ, ఆర్థిక నష్టం నివారించడానికి జాగ్రత్తలు అవసరం. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, LTV నిష్పత్తి, రీపేమెంట్ నిబంధనలు, బంగారం భద్రత వంటి అంశాలను నిశితంగా పరిశీలించి, అవగాహనతో రుణం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

SN Pasha
|

Updated on: Mar 05, 2026 | 7:00 AM

Share
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ నగదు అవసరాల కోసం గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బ్యాంకులు, NBFCలు త్వరగా రుణం మంజూరు చేయడంతో ఇది సులభ మార్గంగా కనిపిస్తున్నా, కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
మొదటగా వడ్డీ రేట్లను తప్పనిసరిగా పోల్చాలి. ఒక్కో బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థలో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు భిన్నంగా ఉంటాయి. తక్కువ వడ్డీ కనిపించినా హిడెన్‌ ఛార్జీలు ఉన్నాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. వార్షిక శాతం రేటు (APR) ఎంత అవుతుందో లెక్కించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
అలాగే లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని గమనించాలి. సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణం ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలని ఎవరైనా చెబితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంగారం తూకం, శుద్ధతను మీ సమక్షంలో పరీక్షిస్తున్నారా లేదో చూసుకోవాలి. ఇక రీపేమెంట్ నిబంధనలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వడ్డీని నెలనెలా చెల్లించాలా, లేక చివర్లో మొత్తంగా చెల్లించాలా అనే విషయాన్ని తెలుసుకోవాలి. గడువు దాటితే పీనాల్టీ ఎంత ఉంటుందో కూడా ముందుగానే తెలుసుకోవడం అవసరం.

3 / 5
అత్యంత ముఖ్యంగా రుణం తీసుకున్న తర్వాత బంగారం భద్రతపై బ్యాంక్ లేదా NBFC విధానాన్ని తెలుసుకోవాలి. బీమా కవరేజ్ ఉందా? లాకర్ భద్రత ఎలా ఉంటుంది? వంటి అంశాలను నిర్ధారించుకోవాలి. చివరగా గడువులోపు రుణం తీర్చలేకపోతే బంగారం వేలానికి వెళ్లే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

4 / 5
Gold

Gold

5 / 5
Follow Us
Career Astrology: ఈ రాశుల వారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు పక్కా..!

పెళ్లయిన ఏడాదికే గల్ఫ్‌ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై

170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన టాలీవుడ్ హీరో ఎవరంటే?

టీమిండియా బ్యాటర్లకు జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్

కొడుకు కోసం ఓ తల్లి యాగం.. JEEలో 91.8 పర్సెంటైల్‌తో IIT కల సాకారం

ఏళ్ళ తరబడి కీళ్ల వాతం నొప్పులతో బాధపడేవారికి ఈ పొడి గొప్ప ఔషధం..

ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఇబ్బందా..? గడ్కరీ క్లారిటీ

విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. డైట్‌ ఛార్జీలు 10శాతం పెంపు

అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?

సంజూ శాంసన్ కోసం వైభవ్ సూర్యవంశీని పక్కన పెడతారా?