AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ప్రపంచంలో ఆకులతో గూడు కట్టుకునే పాము ఉందని తెలుసా.. ఇది కాటేస్తే అదే ఆఖరి రోజు

ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి మనకి తెలిసినప్పుడు వామ్మో ఇదే నిజమేనా ఇలా కూడా ఉంటాయా అని షాక్ అవ్వకుండా ఉండలేము. ఇప్పుడు చెప్పబోయే పాము కూడా అంతే. ఇది ఆకులను సేకరించి పక్షుల వలే గూడు కట్టుకుంటుంది. ఆ పాము ఏంటనేది ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 8:27 AM

Share
ఈ వరల్డ్ లో అనేక రకాల పాములు నివశిస్తున్నాయి. మనలో కొందరు వీటి పేరు ఎత్తితేనే ఆమడ దూరం పారిపోతుంటారు. 
మనకి కనిపించే పాముల్లో కొన్ని విషపూరితమైనవి. మరి కొన్ని వాటి పని అవే చూసుకుంటాయి.

ఈ వరల్డ్ లో అనేక రకాల పాములు నివశిస్తున్నాయి. మనలో కొందరు వీటి పేరు ఎత్తితేనే ఆమడ దూరం పారిపోతుంటారు. మనకి కనిపించే పాముల్లో కొన్ని విషపూరితమైనవి. మరి కొన్ని వాటి పని అవే చూసుకుంటాయి.

1 / 5
గాల్లో ఎగిరే పాములు కూడా ఈ భూమి మీద ఉన్నాయి. ఇలాంటివి బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పటి వరకు గూడు కట్టుకునే పక్షులను చూశాము. పాముల్లో ఒక విషపూరితమైన స్నేక్ కూడా గూడు కట్టుకుంటుంది. మరి,ఆ పాము ఏంటనేది ఇక్కడ చూద్దాం..

2 / 5
కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విషపూరితమైనది దీనిని మనం డైరెక్ట్ గా చూడలేము. ఈ పాము చాలా తెలివైనది.

3 / 5
ఇతర జంతువులను వేటాడాలంటే దూరం నుంచే పసి గడతాయి. ఇతర పాములకి, దీనికి చాలా తేడా ఉంది. పొరపాటున మనుషులు  దీని ముందుకి వస్తే ఇక అంతే సంగతి.

4 / 5

ఆడ కింగ్ కోబ్రాలు బలంగా ఉంటాయి. ఇవి అన్ని పాముల్లాగా కాకుండా గుడ్లు పెట్టడానికి ఆకులను తెచ్చి సొంతగా  గూడులను కట్టుకుంటాయి. ఇవి ఎందుకు ఇలా చేస్తాయంటే..  గుడ్లను కాపాడుకోవడం కోసం గూడులను నిర్మిస్తామని నిపుణులు వెల్లడించారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర