AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది రాశిఫలాలు.. శుభ ఘడియలు ఆరంభం.. మిథున రాశివారికి అదృష్టమే!

శ్రీ పరాభవ నామ సంవత్సరం రానుంది. 2026 మార్చి 19న తెలుగు నూతన నామసంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని తెలుగు ప్రజలు అందరూ ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ రాశి వారికి సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. కాగా, ఇప్పుడు మనం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం?

Samatha J
|

Updated on: Mar 05, 2026 | 9:01 AM

Share
ఆదాయ వ్యయాలు : మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8 వ్యయం 11, రాజపూజ్యం 1 అవమానం 7 . ఇక ఈ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుంది. అన్నింటా శుభఫలితాలు కలగనున్నాయి. చాలా రోజుల నుంచి తీరని కోర్కెలు తీరుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరు అయితే ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకోవాలని చూస్తున్నారో, వారు ఈ సంవత్సరం శుభకార్యాలు జరుపుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.  ఆదాయం రెట్టింపు అవుతుంది.

1 / 5
ఇక ఈ సంవత్సరం మిథున రాశి వారికి ధన కారకుడైన గురుడు, శని, కుజుడు, రాహువు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. దీంతో ఈ రాశి వారు దంపతలు, భార్య భర్తలు కలిసి ఏ పని చేసినా, అది పట్టింది బంగారమే అవుతుంది. కలిసి నిర్ణయాలు తీసుకొని, అనుకున్న పనిని కలిసి చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. అన్ని పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.   ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
ఉద్యోగస్థులు ప్రమోషన్ పొదే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో జాబ్ కొట్టడం ఖాయం, విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది.  పెద్ద పెద్ద కాలేజీల్లో సీటు సంపాదిస్తారు.  మంచి స్థాయిలో ఉంటారు.

3 / 5
మిథున రాశి రాజకీయ నాయకులకు కూడా పరాభవ నామ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పాలి. వీరు అనుకున్న పదవులు సంపాదించుకొని. ఆనందంగా ఉంటారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా విజయం వీరినే వరిస్తుంది. అదే విధంగా కళారంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది.

4 / 5
మిథున రాశి స్త్రీలకు శని బలం ఉండటం వలన ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురు అయినా అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  కానీ ఈ రాశి స్త్రీలు తోడు లేకుండా ఏ పని చేసినా అది విజయవంతం అవ్వదు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని, చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5
Follow Us
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!

ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..

వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!

మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..

తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి

అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?

గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..

వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు

గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..