AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasi Halwa: శృంగార సమస్యల సంజీవని ఈ ఆయుర్వేదం హల్వా.. ఇంట్లోనే పర్‌ఫెక్ట్‌గా ఇలా చేసుకోండి!

తెలుగు రాష్ట్రాలలోని ఫంక్షన్లలో, పెళ్లిళ్ల విందులలో మరియు స్వీట్ షాపులలో ఎంతో ప్రసిద్ధి చెందిన తియ్యటి వంటకం 'కాశీ హల్వా'. దీనినే బూడిద గుమ్మడికాయ హల్వా లేదా తెల్ల గుమ్మడికాయ హల్వా అని కూడా పిలుస్తారు. కాశీ హల్వా రుచిలోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో శ్రేష్ఠమైనది. ప్రాచీన ఆయుర్వేదంలో దీనిని 'కూష్మాండ లేహ్యం' అని వ్యవహరిస్తారు.

Phani CH
|

Updated on: Jul 29, 2026 | 4:53 PM

Share
బక్కచిక్కిన శరీరానికి బలాన్ని ఇవ్వడానికి, వీర్య వృద్ధికి మరియు శారీరక క్షీణతను నివారించడానికి ఆయుర్వేదంలో బూడిద గుమ్మడికాయతో చేసిన లేహ్యాలను సిఫార్సు చేస్తారు. ఈ కాశీ హల్వా తయారు చేయడం చాలా సులభం, పైగా దీనికి చాలా తక్కువ దినుసులు అవసరమవుతాయి.

1 / 5
ముందుగా బూడిద బాగా పట్టిన తెల్ల గుమ్మడికాయను ఎంచుకోవాలి. గుమ్మడికాయ పై పొట్టు మరియు లోపలి గింజలను తీసివేసి, మీడియం సైజు రంధ్రాలు ఉన్న తురుము పీటపై తురుముకోవాలి. మరీ సన్నగా తురిమితే పేస్ట్‌లా అయిపోయి హల్వా సరిగ్గా రాదు. ఇప్పుడు ఆ తురుమును ఒక పతలాటి వస్త్రంలో వేసి గట్టిగా పిండి నీటిని వేరు చేయాలి.

2 / 5
ఒక పాత్రలో పిండిన గుమ్మడికాయ నీటిని పోసి, అందులోనే గుమ్మడికాయ పిప్పిని వేసి మీడియం ఫ్లేమ్‌పై 15 నుండి 20 నిమిషాలు దగ్గరపడే వరకు ఉడికించాలి. పిప్పి బాగా ఉడికిన తర్వాత, పిప్పి పరిమాణానికి సమానంగా పంచదార వేసుకోవాలి. ఉదాహరణకు 600 గ్రాముల పిప్పికి 600 గ్రాముల పంచదార.

3 / 5
పంచదార కరిగి మిశ్రమం గులాబ్ జామున్ పాకంలా జిగురుగా వచ్చేంత వరకు 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. పాకం పర్‌ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత అందులో 7-8 బొట్లు నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేయడం వల్ల హల్వా చల్లారిన తర్వాత పంచదార స్పటికలుగా (రవ్వగా) మారకుండా మృదువుగా ఉంటుంది.

4 / 5
ఆ తర్వాత కుంకుమపువ్వు, యాలకల పొడి, చిటికెడు పచ్చకర్పూరం మరియు నెయ్యి వేసి బాగా కలపాలి. వేరొక పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించి హల్వాలో కలిపి చల్లారనివ్వాలి. తడి తగలకుండా ఉంచితే ఈ కమ్మటి కాశీ హల్వా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.

5 / 5
Follow Us
మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440

కాకినాడ AE కేసులో ట్విస్ట్‌.. 'నా భర్తకు విషం ఇచ్చి వాడే చంపాడు'

సరికొత్త మహీంద్రా స్కార్పియో పికప్ ట్రక్‌ ధర, ఫీచర్లు ఇవే

94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే..

డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్

మార్కెట్‌లో సంచలనానికి స్కోడా స్లావియా రెడీ.. పూర్తి వివరాలు

కియారా కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్!

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు

ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు

రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..