10 నిమిషాల్లో వేడి వేడి వెజ్ సూప్.. సాయంత్రం స్నాక్‌కు బెస్ట్!

Prasanna Yadla

18 August  2026

Pic credit - Pinterest

వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలి. వాటిలో ఈ వెజ్ సూప్ కూడా ఒకటి.

వెజ్ సూప్ 

ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో  తరిగిన వెల్లుల్లి, అల్లం కూడా వేయించాలి

వెల్లుల్లి, అల్లం

ఆ తరువాత దీనిలో కట్ చేసిన క్యారెట్, బీన్స్, క్యాబేజీ వంటి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

క్యారెట్, బీన్స్

ఇంకా దీనిలో మీరు వేయించిన కూరగాయలన్నీ కూడా వేసి 5 నిముషాల పాటు వేయించాలి.

 5 నిముషాల పాటు

ఇంకా ఈ కూరగాయలు మొత్తం మునిగేంత వరకు మంచి నీటిని పోసి వీటిని  మరిగించాలి.

మంచి నీటిని పోసి 

ఇంకా దీనిలో రుచికి తగినంత ఉప్పు, అలాగే మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి

మిరియాల పొడి

ఇంకా దీనిలో మీరు సోయా సాస్ కానీ కొంచం నిమ్మరసం వేసి ఈ టేస్ట్ ను పెంచొచ్చు. 

 నిమ్మరసం

ఈ కూరగాయలు మరి మెత్తగా వీటిని ఉడికించకండి కొంచం ఉడికిస్తే చాలు. అంతే సూప్ రెడీ

అంతే సూప్ రెడీ