వర్షాకాలంలో రొయ్యలు తినడం మంచిదేనా? అసలు నిజం ఇదే!

Prasanna Yadla

18 August  2026

Pic credit - Pinterest

చాలా మంది వానా కాలంలో నాన్ వెజ్ తింటుంటారు. అయితే, వాటిలో రొయ్యలు కూడా ఒకటి. 

రొయ్యలు

వీటిని వర్షం పడే సమయంలో తినొచ్చా ? లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.. 

 వర్షం పడే సమయంలో తినొచ్చా 

ఈ రొయ్యల్లో నాణ్యమైన ప్రోటీన్ కూడా ఉండటంతో కండరాల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

 నాణ్యమైన ప్రోటీన్

ఈ రొయ్యల్లో విటమిన్ B12, సెలీనియం, అయోడిన్ వంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి.

విటమిన్ B12

ఈ వానాకాలంలో కలుషిత నీరు వలన ఏది కూడా మంచిగా ఉండదు. మంచి ఫుడ్ అవసరం.

మంచి ఫుడ్ అవసరం

ఈ రొయ్యలను వండే ముందు ఒకటికి రెండు సార్లు కడిగి ఉడికించి తినాలి

ఉడికించి తినాలి 

అయితే, మీరు సరిగ్గా ఉడకని రొయ్యలు తింటే ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఇంకా పెరగొచ్చు

 ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఇంకా పెరగొచ్చు 

ఇంకా ఈ రొయ్యలను అలర్జీ ఉన్నవారు తినకుండా ఉండటమే మంచిది 

 అలర్జీ ఉన్నవారు