ఈ టిప్ తో మందారం పువ్వులు గుత్తులు గుత్తులుగా విరగబూస్తాయి

Prasanna Yadla

18 August  2026

Pic credit - Pinterest

అందరి ఇళ్ళలో పూల మొక్కలు ఉంటాయి. వాటిలో మల్లెలు, మందారాలు ఉంటాయి.

మల్లెలు, మందారాలు

అయితే, కొందరి ఇళ్ళలో పూలు సరిగా పూయవు. ఈ చిన్న చిట్కాతో పూలు విరగబూస్తాయి

పూలు విరగబూస్తాయి

మందారం మొక్కకు మీరు ప్రతి రోజూ సరిపడా నీటిని పోస్తూ ఉండాలి అప్పుడు పూలు పూస్తాయి

సరిపడా నీటిని పోస్తూ

ఇంకా చెట్టు చుట్టూ నీరు నిల్వ లేకుండా చేసుకోండి. పక్కన ఒక కుండను ఉంచడం మంచిది 

 నిల్వ లేకుండా చేసుకోండి.

ఇంకా కుళ్లిన ఆకులు, అలాగే ఎండిన కొమ్మలను కూడా  కొత్త కొమ్మలు వస్తాయి 

 కొత్త కొమ్మలు వస్తాయి 

ఇంకా పుష్పించే మొక్కలకు కూడా ఎరువును వేయాలి ఇది మరి ఎక్కువగా వేయకండి 

 ఎరువును వేయాలి

ఇంకా సేంద్రీయ కంపోస్ట్ , కుళ్లిన పశువుల ఎరువును దీనిలో కలపడం వల్ల నేల బలంగా అవుతుంది.

నేల బలంగా అవుతుంది.

ఇంకా పూలు పూసిన తర్వాత వాడిపోయిన వాటిని కూడా తొలగిస్తే కొత్త మొగ్గలు వస్తాయి 

కొత్త మొగ్గలు వస్తాయి