Jabardasth Faima: భర్త, ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూను సందర్శించిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో
జబర్దస్త్ ఫైమా తన ప్రియుడు ప్రవీణ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తమ వన్ మంత్ యానివర్సిరీని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్లీ కపుల్. తాజాగా తన భర్త ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఉన్న జంతు ప్రదర్శనశాల కి వెళ్లింది ఫైమా. అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
