AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veg Liver Fry: ఈ లివర్ ఫ్రైలో లివర్ లేదు.. ఆరోగ్యం డబుల్, రుచి అద్భుతం!

ప్రస్తుత రోజుల్లో వెజిటేరియన్ ఫుడ్ లవర్స్ కోసం నాన్-వెజ్ వంటకాల శైలిలో ఉండే వెజ్ డిషెస్ బాగా పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల విందులలో బఫే కౌంటర్ల వద్ద అందరినీ ఆకట్టుకునే ప్రత్యేకమైన వంటకం "తోటకూర వెజ్ లివర్ ఫ్రై". నాన్-వెజ్ తినని వారు, లేదా హెల్దీగా ఐరన్, ప్రోటీన్లు పొందాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక.

Phani CH
|

Updated on: Jul 29, 2026 | 4:38 PM

Share
తోటకూరలో ఉండే ఐరన్, ఫైబర్‌లతో పాటు శనగపిండి లేదా పుట్నాల పొడిలోని ప్రోటీన్ కలవడం వల్ల ఇది నూటికి నూరు శాతం ఆరోగ్యకరమైన, కమ్మటి ఫ్రైగా మారుతుంది. ఈ వెజ్ లివర్ ఫ్రై తయారీ విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా లేత తోటకూరను వేడి నీళ్లలో రెండు నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

1 / 5
మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి మరియు ఉడికించిన తోటకూర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ తోటకూర పేస్ట్‌లో ఒక గుడ్డు.. అలాగే వెజిటేరియన్లు గుడ్డుకు బదులుగా శనగపిండి పరిమాణాన్ని పెంచుకోవచ్చు, అర కప్పు పుట్నాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.

2 / 5
ఈ మిశ్రమాన్ని ఒక కేక్ ట్రే లేదా ఇడ్లీ పాత్రలో వేసి 10 నిమిషాల పాటు ఆవిరిపై స్టీమ్ చేయాలి. ఆవిరిపై బాగా ఉడికిన తోటకూర కేక్‌ను బయటకు తీసి, లివర్ ముక్కల ఆకారంలో చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను వేడి నూనెలో వేసి పై పొర క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.

3 / 5
ఇలా చేయడం వల్ల నాన్-వెజ్ లివర్ ఫ్రైకి ఉండే మీటీ టెక్స్చర్, క్రంచీనెస్ లభిస్తాయి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి ఎర్రగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, గరం మసాలా మరియు కొద్దిగా పెరుగు వేసి నూనె తేలే వరకు వేయించాలి.

4 / 5
చివరిగా మిరియాల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర లివర్ ముక్కలను వేసి మసాలా బాగా పట్టేలా టాస్ చేయాలి. కొత్తిమీర, నిమ్మరసం పిండి దింపేస్తే గుమగుమలాడే వెజ్ లివర్ ఫ్రై సిద్ధమవుతుంది. వేడి వేడి అన్నంలోకి, లేదా స్నాక్‌గా తిన్నా ఇది అద్భుతమైన రుచిని ఇస్తుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర