చాణక్య నీతి : అప్పులు కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా?
Samatha
20 August 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను బోధించడం జరిగింది.
అంతే కాకుండా ఆయన బంధాలు బంధుత్వాలు మాత్రమే కాకుండా ఒక వ్యక్తి ఆర్థికంగా ఎలా బలంగా ఉండాలి, అప్పులు కాక
ుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలియజేశాడు.
ఈ రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. కాగా, వాటి నుంచి బయటపడాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట.
అప్పులు కాకుండా ఉండాలి అంటే, మీరు ఎంత సంపాదిస్తున్నారో అందులో 25 శాతం వరకు మాత్రమే ఖర్చు పెట్టాలంట.
అంతే కాకుండా ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు ఉండాలి అంటే కష్టపడని పని చేయడం నేర్చుకోవాలి. అప్పుడే పైకి వస
్తారు.
అలాగే చాణక్యుడి ప్రకారం, ఎప్పుడూ కష్టపడి సంపాదించాలి. ఇతరులను మోసం చేసి సంపాదించకూడదు, అది ఎప్పటికీ నిలవద
ు.
అంతే కాకుండా ఎప్పుడూ కూడా ఒక ఆదాయ వనరుపై ఆధారపడకూడదు. మనీ సంపాదించడానికి ఇతరులపై ఆధారపడి ఉండాలి.
అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బును సరిగ్గా ఖర్చు పెడుతూ, అప్పులు క్లియర్ చేసుకుంటూ వెళ్లాలి. అప్
పుడే అప్పుల నుంచి బయటపడతారు
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?