AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

హస్తసాముద్రిక శాస్త్రంలో చేతిలోని రేఖలకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. చేతిలో అనేక రేఖలు ఉంటాయి, ఆయువు, జీవన రేఖ, వివాహ రేఖ, ఆర్థిక రేఖ, ఉద్యోగ రేఖ ఇలా అనేక రేఖలు ఉంటాయి. అయితే మీ చేతిలో ఉండే జీవన రేఖ చీలిపోయినట్లు గా ఉంటే అసలు ఆ వ్యక్తి లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియుదు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 20, 2026 | 12:57 PM

Share
చేతిలోని రేఖలు, వాటి ఆకారాలు వ్యక్తి జీవితంపై చాలా ప్రభావం చూపుతాయంట. అయితే ప్రతి ఒక్కరి చేతిలో జీవన రేఖ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆ రేఖ ఎలా ఉంటే మీ జీవితం అలా ఉంటుందంట. అయితే కొంత మందిలో రేఖ ప్రారంభం లేదా మధ్యలో, చివరన తెగిపోయినట్లు ఉంటుంది. కాగా దానికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చేతిలో రేఖ తెగి పోవడం అనేది అనేక అర్థాలకు దారితీస్తుందంట. ఇది ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యను సూచిస్తుందని చెబుతున్నారు పండితులు. జీవన రేఖ మధ్యలో బ్రేక్ రావడం బట్టి, మీరు ఏ వయసులో ప్రమాదానికి గురి అయ్యే చాన్స్ ఉందో తెలియజేస్తుందంట. ఒక వేళ మీకు జీవన రేఖ ప్రారంభ దశలోనే బ్రేక్ అయ్యి ఉంటే అలాంటి వారు బాల్యంలోనే పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు. అంతే కాకుండా ఇది బాల్యంలోనే తీవ్రమైన అనారోగ్యాన్ని సూచిస్తుంది.

2 / 5
అలాగే ఒక వేల మీ జీన రేఖ మధ్యలో లేదా చివరన చీలిపోయినట్లు కనిపిస్తే, అది మీకు యవ్వనంలో ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని సూచిస్తుంది. ఒక వేళ చివరన చీలిపోయినట్లు కనిపిస్తే మీరు మీ జీవితం చివరలో చాలా సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉందని అది సూచిస్తుందంట.

3 / 5
అయితే ఈ రేఖ విడిపోయే విధానం కూడా మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందంట. ముఖ్యంగా,  రేఖ విడిపోయి తర్వాత అది కనిపించకుండా ఉంటే అది తీవ్రమైన విషాదానికి దారి తీస్తుందంట. ఒక వేళ రేఖ విడిపోయి, తర్వాత నుంచి మరో రేఖ ఉన్నట్లు అయితే చిన్న పాటి ప్రమాదాన్ని సూచిస్తుందంట. అలాంటి వారు త్వరగా దానిని నుంచి కోలుకొని మంచి జీవితాన్ని అనుభవిస్తారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ తప్పుచేస్తే అప్పులే పాలే

అమావాస్య రోజు జాగ్రత్త.. ఈ రాశుల వారికి కన్నీటి కష్టాలే...

ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..! విశాఖ - విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్‌వర్క్

ఎలుక తోక అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? ఆ సీక్రెట్ తెలిస్తే..

ఇంటర్ అర్హతతో 2,536 ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్ష వరకు జీతం!

చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి...

రాత్రిపూట ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా?

భారీగా ఖర్చు చేసి ఫుడ్ వీడియోలు.. యూట్యూబర్లకు ఆ రేంజ్‌ ఆదాయం..

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

CTET పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి..