కిడ్నీలో ఎన్ని రాళ్లు ఉన్నా సులభంగా కరిగిపోవాలా.. అయితే ఈ డ్రింక్ తాగాల్సిందే!

Samatha

20 August 2026

ప్రతి ఒక్కరి ఇంటిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. కొందరు పూల మొక్కలు పెంచుకుంటే, మరికొంత మంద ఔషధ మొక్కలు పెంచుకుంటారు.

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ రాళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కిడ్నీ స్టోన్స్ వ్యాధితో సతమతం అయ్యే వారికి కోసమే ఈ సమాచారం.

ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా సులభంగా కిడ్నీలోని రాళ్లు కరిగిపోవాలి అంటే తప్పకుండా ఈ డ్రింక్ తాగాల్సిందే అంటున్నారు నిపుణులు. అది ఏది అంటే?

ప్రతి ఒక్కరికీ రణపాల ఆకు తెలుసు. కాస్త మందంగా వగరుగా, పులుపుగా ఉండే ఈ ఆకులు కిడ్నీలోని రాళ్లను తొలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయంట.

రణపాల ఆకులను తిన్నా లేదా కషాయం చేసుకొని ఆ డ్రింక్ ప్రతి రోజూ తాగినా కూడా అది కిడ్నీలో ఉన్న రాళ్లు త్వరగా కరిగిపోయేలా చేస్తుందంట.

రణపాల ఆకుల్లో యాంటీ లిథియాటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది కిడ్నీలో ఉన్న కాల్షియ ఆక్సలేట్ స్పటికాలను రాళ్లను బయటకు పంపిస్తుంది.

అంతేకాకుండా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కిడ్నీ వాపు వంటి ఇబ్బందులతో బాధపడే వారు కూడా ఈ రసం తీసుకోవడం చాలా మంచిదంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గమనించాలి.