అనకాపల్లి జిల్లా, దేవరపల్లి మండలం, గరిసింగి గ్రామంలో 13 అడుగుల భారీ కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. ఓ ఇంటి ప్రహరీ గోడ సందులో కనిపించిన ఈ విషపూరిత పామును చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెండు గంటల పాటు శ్రమించి పామును బంధించారు.