AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్రే బాప్..! ఇదెక్కడి సిరీస్ రా మావ.. మెంటలెక్కిస్తుంది..!! ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలు  వారం వారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు స్ట్రీమింగ్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో సినిమాలు చూడటానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

Rajeev Rayala
|

Updated on: Aug 20, 2026 | 1:57 PM

Share
ఓటీటీలు  వారం వారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోలు స్ట్రీమింగ్ అలరిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో సినిమాలు చూడటానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ తరహా సినిమాలు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

1 / 5
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ రొమాంటిక్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఆ సినిమా ఏంటంటే.. ఓటీటీలో దూసుకుపోతున్న ఆ రొమాంటిక్ సిరీస్ ఎదో కాదు పాంచాలి. ఇదొక రొమాంటిక్ డ్రామా.ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి అసలు చూడలేరు. ఐదుగురు భర్తలు ఉన్న స్త్రీ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఐదుగురు అన్నాదమ్ములు.. అందరూ ఒకే స్త్రీని వివాహం చేసుకుంటారు.

2 / 5
మహాభారతంలోని ద్రౌపతి పాత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2019లో వచ్చిన ఈ తమిళ సిరీస్ లో టాలీవుడ్ హీరోయిన్ అనుప్రియ గోయెంకా ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో ఆమె నటిగా ప్రశంసలు అందుకుంది. ఒకొక్క ఎపిసోడ్ సుమారు గంట 40 నిమిషాలు మాత్రమే రన్ టైమ్ ఉన్న ఈ పాంచాలి సిరీస్ ఇప్పుడు అల్ట్రా ప్లే ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ప్రైమ్ వీడియోలోనూ అందుబాటులో ఉంది. 

3 / 5
ఐఎమ్‌డీబిలో కూడా 8.7 రేటింగ్ సొంతం చేసుకుంది ఈ సిరీస్.  తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. నలుగురు అన్నదమ్ములు ఒకే స్త్రీని (భూమి) వివాహం చేసుకుంటారు. సిటిలో ఉండే తమ తమ్ముడిని సైతం తమ భార్యనే వివాహం చేసుకోవాలని కండిషన్ పెడతారు. అందుకు అతడు అంగీకరించడు.

4 / 5
అయితే ఒకరోజు తమ ఇంట్లో పూజ గదిలోని దేవుడి విగ్రహం నుంచి రక్తం రావడాన్ని గమనిస్తారు. దీంతో తమ తమ్ముడు భూమిని పెళ్లి చేసుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందని అంటారు. చివరకు ఏం జరిగింది.. ? తన మరిదిని భూమి ఐదో భర్తగా పెళ్లి చేసుకుందా ? అనేది సినిమా.. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్. ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 

5 / 5
Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?

'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్

రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!

నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి

పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!