ఈ పాతకాలపు పొడి తింటే జీర్ణక్రియ నుంచి నోటి ఆరోగ్యం వరకు
Prasanna Yadla
19 August 2026
Pic credit - Pinterest
ఇప్పుడు చెప్పుకోబోయేది పాతకాలపు పొడి గురించి, మీరు తింటే జీర్ణక్రియ నుంచి నోటి ఆరోగ్యం వరకు ఎంతో మంచిది
పాతకాలపు పొడి గురించి,
ఆ పొడి ఏదో కాదు పుదీనా పొడి, దీనిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం
పుదీనా పొడి
ఇంకా ఈ పుదీనా పొడిలో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉంటాయి
యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు
ఇంకా ఈ పుదీనా జీర్ణక్రియకు పనితీరును కూడా మెరుగుపరస్తుంది ఇంకా ఇది ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది
జీర్ణక్రియ
ఈ పుదీనా పొడి మీ ఆహారంలో కూడా తీసుకోవచ్చు మంచి సువాసన, టేస్ట్ ను అందిస్తుంది
మంచి సువాసన
ఈ పుదీనాలోని మెంథాల్ వల్ల నోటికి ఫ్రెష్ నెస్ ను ఇస్తుంది. కాబట్టి, దీనిని తీసుకోండి
మెంథాల్
ఈ పుదీనా పొడిని మీరు మజ్జిగ లేదా పెరుగులో వేసుకుని కూడా తాగొచ్చు
పెరుగు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)