స్ట్రాబెర్రీస్ చేసే మ్యాజిక్ ఇదే.. ఎవరు తింటే ఎక్కువ లాభమూ తెలుసా?

Samatha

20 August 2026

పాముల్లో అనేక రకాల పాములు ఉంటాయి. చాలా మంది నాగు పాము, కట్ల పాము, రక్త పింజరి వంటి విషపూరితమైన పాములు మాత్రం తెలుసు.

కానీ ఒక పాము గురించి చాలా తక్కువ తెలుసు. ఇంతకీ అది ఏ పాము అంటే? రెండు తలల పాము. ఇది విషపూరితమైనది కాదు.

ఇప్పుడు ఈ పాము ఎక్కువగా కనిపించడం లేదు కానీ పూర్వకాలంలో ఇది ఎక్కువగా కనిపించేవంట. అంతే కాకుండా చాలా మంది దీనిని ఇంటిలోని ధాన్యం కుండీల్లో వేసేవారంట.

ఎవరి ఇంటిలో అయితే ఈ పాము ఉంటుందో వారికి సిరి సంపదలకు లోటు ఉండదు అని చెబుతారు. అందుకే చాలా మంది ఇది ఇంటికి వస్తే ఆనందంగా ఫీల్ అయ్యేవారంట.

ఆ రోజుల్లో ఈ రెండు తలల పాముకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ కూడా దీనికి అంతే డిమాండ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఇది రెండు తలలను కలిగి ఉంటుంది ఆరు నెలల పాటు ఒక వైపు, మరో ఆరు నెలల పాటు మరో వైపు నడుస్తుందని పెద్ద వారు చెబుతుంటారు.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.