వరుస సినిమాలతో దూసుకుపోతున్న కుర్రభామ రితిక నాయక్
29 July 2026
Pic credit - Instagram
Rajeev
తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రితికా నాయక్. ఈ బ్యూట
ీ తన క్యూట్ స్మైల్ తో అందరిని కట్టిపడేసింది.
ఆమె మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
తొలి సినిమాతో కుర్రాళ్లను కవ్వించింది.
ఢిల్లీలో జన్మించిన ఆమె 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ విజేతగా నిలిచిన తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో తన నటనకు మార్కులు సొంతం చేసుకుంది.
ఆతర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న (2023) కేమియో చేసింది. ఆమె కనిపించింది కొంతసేపే అయినా ఆకట్టుకుంది.
ఇక తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ అమ్మడికి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.
ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ