AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంలో కొత్త అధ్యాయం.. భారీ గ్రహం రాకతో ఈ రాశుల వారికి మహా రాజయోగం!

జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. కర్మఫలదాత గా చెప్పే శనిదేవుడి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. మీన రాశిలో శని తిరోగమనం చేయనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 11 వరకు శనిదేవుడు ఇదే స్థితిలో ఉండనున్నాడు. ఈ తిరోగమన సంచార ప్రభావం 12 రాశుల వారి మీద చూపనుంది. వారిలో రెండు రాశుల వారికి మేలు కలుగుతుంది.

Prasanna Yadla
|

Updated on: Jul 29, 2026 | 4:28 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. 'కర్మఫలదాత'గా చెప్పే శనిదేవుడి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. 
మీన రాశిలో శని తిరోగమనం చేయనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 11 వరకు శనిదేవుడు ఇదే స్థితిలో ఉండనున్నాడు. ఈ తిరోగమన సంచార ప్రభావం 12 రాశుల వారి మీద చూపనుంది. వారిలో రెండు రాశుల వారికి మేలు కలుగుతుంది.

జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. 'కర్మఫలదాత'గా చెప్పే శనిదేవుడి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. మీన రాశిలో శని తిరోగమనం చేయనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 11 వరకు శనిదేవుడు ఇదే స్థితిలో ఉండనున్నాడు. ఈ తిరోగమన సంచార ప్రభావం 12 రాశుల వారి మీద చూపనుంది. వారిలో రెండు రాశుల వారికి మేలు కలుగుతుంది.

2 / 5
ధనస్సు రాశి:  శని తిరోగమనం ఈ రాశుల వారికీ మంచిగా ఉండనుంది. పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. ఇంకా బయట పనులు కూడా సకాలంలో పూర్తీ చేస్తారు. వీరి మీద డబ్బు వర్షం కురుస్తుంది. ఇక ఇదే సమయంలో కొత్త పనులు మొదలు పెడతారు. అలాగే, జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు చూస్తారు.

3 / 5
వృషభ రాశి : కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినా వారికీ నెల లోపే ప్రమోషన్ వస్తుంది. ఇంకా వీరి మంచిగా ఉండబోతోంది. మీ తండ్రి మద్దతు ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా  బయట పడతారు. మీకు, మీ భార్య మధ్య ఉన్న గ్యాప్ కూడా తగ్గుతుంది. ఇద్దరూ సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం కూడా మారుతుంది

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us