పాయల్ రాధాకృష్ణ పిచ్చేక్కిస్తుందిగా.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
29 July 2026
Pic credit - Instagram
Rajeev
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది ముద్దుగుమ్మ పాయల్ రాధాకృష్ణ.
కన్నడ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత అనేక బ్రాండ్ల ప్రకటనల్లో నటించింది ఈ బ్యూటీ.. మొదట కన్నడ సినిమాలో ఛాన్స్ అందుకుంది.
2017లో కన్నడ చిత్రం బెంగుళూరు అండర్ వరల్డ్ అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మధురమే ఈ క్షణం అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింద
ి.
అలా నిన్ను చేరి అనే సినిమా చేసింది. ప్రసన్నవదనం చౌర్యపట్టం అనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
చివరిగా తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.
ఇప్పటివరకు ఆమెకు స్టార్ హీరోయిన్ స్థాయి బ్రేక్ రాలేదు. అయినప్పటికీ సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో వరుసగా తెలుగు అవకాశాలు అందుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ