ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. అయితే, ఈసారి పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ బలంగా ఉంది. పాకిస్థాన్‌కు షాహీన్ షా ఆఫ్రిది, ఫహీమ్ అష్రఫ్, ఖుర్రం షాజాద్ వంటి బౌలర్లు ఉన్నారు. కాబట్టి ఈసారి అయినా టెస్టు సిరీస్ కరువు తీరుతుందో లేదో వేచి చూడాలి.