AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో ఐశ్వర్యరాయ్‌తో పోటీ పడుతున్న 20 ఏళ్ల కుర్ర భామ.. ఒక్క మువీతో రాత్రికి రాత్రే స్టార్ డమ్!

ప్రతి సంవత్సరం బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు విడుదలవుతాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుటాయి. ఎంతగా అంటే ఆ చిత్రాలలోని నటులకు రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ వచ్చేస్తుంది. అలాంటి అదృష్టమే ఈ నటిది. ఒకే ఒక్క సినిమాతో కోట్లాది మంది ఆదరణ సొంతం చేసుకుంది..

Srilakshmi C
|

Updated on: Mar 15, 2026 | 8:56 PM

Share
ప్రతి సంవత్సరం బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు విడుదలవుతాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుటాయి. ఎంతగా అంటే ఆ చిత్రాలలోని నటులకు రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ వచ్చేస్తుంది. అలాంటి అదృష్టమే నటి సారా అర్జున్‌కు దక్కింది. తన తొలి చిత్రంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా తనకంటే 22 సంవత్సరాలు పెద్దవాడైన నటుడితో నటించి అపారమైన ప్రజాదరణ పొందింది.

1 / 5
ఆమె ఎవరో కాదు బాల నటిగా తెలుగు వారిని ఎంతగానో ఆకట్టకున్న సారా అర్జున్‌. మొదటిసారి సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించిన ధురంధర్ మువీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మువీ విజయంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. ఈ చిత్రంలో ఆమె రణ్‌వీర్ సింగ్ తో కలిసి నటించింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

2 / 5
సారా అర్జున్ తన నటనతోనే కాదు అందంతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఆమె అందం బాలీవుడ్ ప్రముఖ నటీమణులు ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్‌లతో పోటీ పడుతుందని అభిమానులు అంటున్నారు. నటనతో పాటు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

3 / 5
'ధురంధర్' సినిమా భారీ విజయం తర్వాత, సారా అర్జున్‌కు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్‌.. బాలీవుడ్ లెజెండ్స్ షారుఖ్, ఐశ్వర్య రాయ్ వంటి పెద్ద స్టార్‌ల జోడీని తలదన్నేలా ఉందని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.

4 / 5
తొలి తెలుగు మూవీ 'యుఫోరియా'తో సారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం మెగస్టార్ చిరంజీవి కొత్త మువీ 'విశ్వంభర'లో సారా అర్జున్‌ మరోసారి సందడి చేయనుంది. ఇందులో చిరంజీవి కూతురుగా సారా కనిపించనుంది. తొలుత ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు కూడా వినిపించింది. చివరకు సారా అర్జున్‌ ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

5 / 5
Follow Us
తీర్థయాత్రలో ఈ తప్పులు చేస్తే పుణ్యం తగ్గిపోతుందా? నిజం ఏమిటి?

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. తొలి ప్రత్యర్థి ఎవరో తెలుసా?

ఒక ఫెయిల్యూర్ స్టోరీని అంత సక్సెస్‏గా చూపించారు.. సినిమా అంటే అది

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న దున్నపోతులు..!

అతడు గొప్ప హీరో.. సింప్లిసిటీకి నిలువెత్తు రూపం..

ప్రధాని మోదీ సమక్షంలో టాటా, ఏఎస్ఎంఎల్ ఒక కీలక ఒప్పందం..

వాస్తు టిప్స్ : పదే పదే ఇంటి మెట్లపై కూర్చుంటున్నారా?

పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. గోధుమ పిండితో స్వీట్ బోండాలు..

చికెన్‌కన్నా పవర్‌ఫుల్ ఈ వెజ్ ఫుడ్.. ప్రయోజనాలు చూస్తే షాకే!

సూర్య కెప్టెన్సీకి ఎసరు..? టీమిండియా టీ20 సారథిగా అతను ఫిక్స్?