IND vs AUS: 5 మ్యాచ్‌లు, 223 పరుగులు.. కట్‌చేస్తే.. కింగ్ కోహ్లీ భారీ రికార్డ్‌ బ్రేక్ చేసే ఛాన్స్ మిస్..

Ruturaj Gaikwad Records: ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో మొత్తం 223 పరుగులు చేశాడు. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కింగ్ కోహ్లీ మొత్తం 231 పరుగులు చేశాడు. దీంతో ఆయన ప్రత్యేక రికార్డును లిఖించారు.

Venkata Chari

|

Updated on: Dec 04, 2023 | 8:41 AM

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అయితే విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టే అవకాశాన్ని కోల్పోయాడు.

1 / 5
ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో 223 పరుగులు చేశాడు. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

2 / 5
ఈ జాబితాలో కేఎల్ రాహుల్ 2వ స్థానంలో ఉన్నాడు. అతను న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 224 పరుగులు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.

3 / 5
ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కింగ్ కోహ్లీ మొత్తం 231 పరుగులు చేశాడు. దీంతో ఆయన ప్రత్యేక రికార్డును లిఖించారు.

4 / 5
ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు రుతురాజ్ గైక్వాడ్‌కు మంచి అవకాశం లభించింది. కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో కేవలం 10 పరుగులే చేసి 8 పరుగుల తేడాతో ప్రత్యేక రికార్డును లిఖించే అవకాశాన్ని కోల్పోయాడు.

5 / 5
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ