AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : యాంకర్ టూ హీరోయిన్.. నెట్టింట పిచ్చెక్కిస్తున్న అందాల ముద్దుగుమ్మ..

టిక్ టాక్ వీడియోస్, ఇన్ స్టా రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఇదే ఫేమ్ తో అటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. టిక్ టాక్ వీడియోలతో సందడి చేసింది. తర్వాత యాంకర్ గా బుల్లితెరపై అలరించింది. అలాగే హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది.

Rajitha Chanti
|

Updated on: Mar 04, 2026 | 12:48 PM

Share
బుల్లితెరపై తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది దీపికా పిల్లి. ఒకప్పుడు టిక్ టాక్ వీడియోస్ చేసి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అదే ఫేమ్ తో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ అలరించింది.

1 / 5
తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కథానాయికగా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్, డీ షోలలో యాంకర్ గా మెరిసిన దీపికా.. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

2 / 5
ఈ సినిమాతోపాటు యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలోనూ నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడలేదు. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఈ అమ్మడు నెట్టింట చాలా యాక్టివ్.

3 / 5
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత ఇండస్ట్రీలో దీపికా సైలెంట్ అయ్యింది. అటు బుల్లితెరపై కూడా కనిపించడం లేదు. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

4 / 5
పింక్ కలర్ లెహంగాలో మరింత అందంగా కనిపిస్తుంది దీపికా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ బ్యూటీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
అప్పుడు హీరో.. ఒక్క సినిమాతో మారిన కెరీర్..

నాలుగో వన్డేకు టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ ప్లేయర్లు దూరం

బ్యాచిలర్స్ కోసం కేరళ చికెన్ రోస్ట్.. రుది అదిరిపోద్ది

ఏ గ్లాస్‌లో ఎక్కవ నీరు ఉన్నాయో 10 సెకన్లలో చెబితే మీరే తోపు

ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి పొంచి ఉన్న ముప్పు

ఆరోగ్యానికి శ్రీరామరక్ష ఈ రొట్టెలు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

పళ్లు తెల్లగా, శుభ్రంగా ఉన్నా నోటి దుర్వాసన వస్తోందా? కారణమిదే

నీళ్లు లేకున్నా మండే ఎడారుల్లో పాములు ఎలా బతుకుతాయ్..?

రాత్రి మిగిలిన అన్నంతో నూనె లేకుండా పొంగే రోటీలు

బకాయి ఫీజుల పేరుతో MBBS సర్టిఫికెట్లు ఆపితే కుదరదు..!హైకోర్టు