AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హలో టీ లవర్స్‌ మీకో అలర్ట్‌.. ఈ సీజన్‌లో కూడా ఎక్కవగా తాగారంటే.. మీ పని ఖతమే..!

చాలామంది రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేసేవారు టీ ఎక్కువగా తాగుతారు..నిజానికి సమ్మర్‌లో టీ ఎక్కువగా తాగడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ అధికంగా తాగడం వల్ల వేసవికాలంలో కొన్ని రకాల దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశాలున్నాయి. చాయ్‌ అతిగా తాగటం వల్ల కలిగే అనర్థాలేంటో పూర్తి వివరాల్లోకి వెళ్లి చూద్దాం...

Jyothi Gadda
|

Updated on: Mar 04, 2026 | 12:55 PM

Share
టీని మితంగా తాగడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మిమ్మల్ని బద్ధకం నుంచి కాపాడుతాయి. కానీ కొంతమందికి ప్రతి రెండు నుంచి మూడు గంటలకు టీ తాగాలని అనిపిస్తుంది. దీంతో వీరు రోజుకు ఎంత టీ తాగుతారో లెక్క ఉండదు.

1 / 5
అలాగే కొంతమందిలో వేసవిలో దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్‌ట్రిక్ వంటి సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొంతమంది లోనైతే టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి.. అతిగా టీ తాగడం మొదట శరీరాన్ని వేడిగా చేసే అనుభూతి కలిగించవచ్చు. అయితే, వేడి లోపలి ప్రతికూలతలు పెరగవచ్చు.

2 / 5
చక్కెర, కెఫిన్ కలిగిన టీ ఎక్కువగా తాగితే చర్మం పొడిబారడం, మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. వేసవి కాలంలో చర్మం ఇప్పటికే అధిక వేడికి గురవుతూ ఉంటుంది. దానికి తోడు పదే పదే టీ, కాఫీలు తాగుతూ ఉంటే, ఈ సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక రోజులో 200 నుంచి 300 mg కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. మీరు రోజుకు ఐదు నుంచి ఆరు కప్పుల టీ తాగితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ టీ తాగడం వల్ల మీ శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. నిద్రలేమి వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

4 / 5
వేసవిలో టీ తాగవచ్చు. కానీ ఒక మోతాడుకు మించి ఉండరాదు. డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు రావకుండా ఉండేందుకు, ఎక్కువ నీరు, నారింజ, హెర్బల్, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం మంచిది. అలాగే ఎక్కువ చక్కెర కలిగిన ఐస్ టీలు శరీరంలో ఉష్ణోగ్రతను కాస్త ఎక్కువగా పెంచుతాయి.

5 / 5
Follow Us
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..

మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు

ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..

పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌

ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద

40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌

బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్

డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!

అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?