AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశులు వారు నక్క తోక తొక్కినట్లే.. మళ్లీ అదృష్టాలు పట్టబోతున్నాయి.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు వాటి స్థానాలను ఎప్పుడు మార్చుకుంటాయి. అయితే, ఇవి ఇలా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు 12 రాశుల వారి పైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 04, 2026 | 1:20 PM

Share

గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇవి ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించినప్పుడు మనిషి జీవితాల పైన ప్రభావం చూపిస్తాయి.

గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఇవి ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించినప్పుడు మనిషి జీవితాల పైన ప్రభావం చూపిస్తాయి.

1 / 5
జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే  కాకుండా ఇంకా మీనరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వలన చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పుడనుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది.

2 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

3 / 5
కన్యా రాశి: శని దేవుడు కన్యా రాశి వారి మీద కాసుల వర్షం కురిపించనున్నాడు. ఎందుకంటే, వీరు ఎక్కడ అడుగు పెడితే అది వారి సొంతమైపోయినట్లే. అలాగే, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. 
ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది

కన్యా రాశి: శని దేవుడు కన్యా రాశి వారి మీద కాసుల వర్షం కురిపించనున్నాడు. ఎందుకంటే, వీరు ఎక్కడ అడుగు పెడితే అది వారి సొంతమైపోయినట్లే. అలాగే, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది

4 / 5
ధనుస్సు రాశి: శని దేవుడు ఈ రాశి వారిని అన్ని సమస్యల నుంచి కాపాడనున్నాడు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. 
అలాగే, ఆస్తి వివాదాలు కూడా సర్దుకుంటాయి. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వల్ల జీవితం మొత్తం మారిపోతుంది.

ధనుస్సు రాశి: శని దేవుడు ఈ రాశి వారిని అన్ని సమస్యల నుంచి కాపాడనున్నాడు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అలాగే, ఆస్తి వివాదాలు కూడా సర్దుకుంటాయి. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త పరిచయాల వల్ల జీవితం మొత్తం మారిపోతుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర