AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్సులో ఈ ఫొటోలు పెడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే కష్టాలు తప్పవు..

మనలో చాలామంది భక్తితోనో లేదా తోడుగా ఉంటారనే నమ్మకంతోనో ఇష్టదైవం ఫోటోలను పర్సుల్లో ఉంచుకుంటారు. మరికొందరు తల్లిదండ్రుల చిత్రాలను పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో దేవుళ్ల చిత్రాలను ఉంచడం సరైనదేనా? దీనివల్ల ఆర్థిక లాభం కలుగుతుందా లేక నష్టం జరుగుతుందా? అంటే వాస్తు నిపుణులు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు..

పర్సులో ఈ ఫొటోలు పెడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే కష్టాలు తప్పవు..
Why You Should Not Keep God Photos In Purse
Krishna S
|

Updated on: Mar 04, 2026 | 1:38 PM

Share

చాలామంది తమ ఇష్టదైవం తోడుండాలనే నమ్మకంతో పర్సులో దేవుళ్ల ఫోటోలను భద్రంగా ఉంచుకుంటారు. అయితే భక్తితో చేసే ఈ పని వాస్తు శాస్త్రం ప్రకారం.. మీకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందంటే మీరు నమ్ముతారా? పర్సు అనేది లక్ష్మీదేవి నివాస స్థానమని, అక్కడ దేవుళ్ల చిత్రాలను ఉంచడం వల్ల సానుకూల శక్తి కంటే ప్రతికూల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పర్సులో దేవుడి ఫోటోలు ఎందుకు ఉండకూడదు? ఏ రంగు పర్సు వాడితే సంపద పెరుగుతుంది? మీ పర్సులో ఉంచుకోవాల్సిన ఆ లక్కీ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేవుడి ఫోటోలు పర్సులో ఎందుకు ఉండకూడదు

వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవుళ్లు, దేవతల చిత్రాలను పర్సులో ఉంచుకోవడం అశుభంగా పరిగణిస్తారు. మనం పర్సును రకరకాల ప్రదేశాల్లో ఉంచుతుంటాం. ఒక్కోసారి అపవిత్రమైన చోట్ల కూడా పెడతాం. దేవుళ్లను ఎప్పుడూ ఒకే చోట ఉంచి నిష్టతో పూజించాలి కానీ ఇలా పర్సుల్లో పెట్టి ఇష్టం వచ్చినట్లు తిప్పడం వల్ల దోషం కలుగుతుంది. పర్సులో దేవుడి ఫోటోలు ఉంచడం వల్ల సానుకూల శక్తి తగ్గి, క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పర్సులో వీటిని ఉంచితే ఐశ్వర్యం

దేవుడి ఫోటోలకు బదులుగా పర్సులో కొన్ని వస్తువులను ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు..

నెమలి ఈక: ఇది ప్రతికూల శక్తిని తొలగించి విజయాన్ని అందిస్తుంది.

బియ్యం గింజలు: కొన్ని బియ్యం గింజలను పర్సులో ఉంచడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి, సంపద పెరుగుతుంది.

పసుపు కొమ్ము: ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపును పర్సులో ఉంచుకోవడం ఒక మంచి పరిహారం.

పర్సు రంగు కూడా ముఖ్యమే

మీ ఆర్థిక పరిస్థితిపై పర్సు రంగు తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం..

నలుపు – నీలం: ఈ రంగుల పర్సులను వాడటం అంత మంచిది కాదు. ఇవి ఆర్థిక స్థితిని దిగజార్చే అవకాశం ఉంది.

శుభ రంగులు: ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు పర్సులను ఎంచుకోవడం మేలు.

పాత ఫోటోలను ఏం చేయాలి?

ఒకవేళ మీ పర్సులో ఇప్పటికే దేవుడి ఫోటోలు ఉంటే వాటిని ఎలా పడితే అలా పారేయకండి. ఆ చిత్రాలను గౌరవంగా తీసి మీ ఇంట్లోని పూజా గదిలో భద్రపరుచుకోండి. లేకపోతే ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో నిమజ్జనం చేయండి.

Follow Us
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..