చాణక్య నీతి: మనుషుల అసలు రంగు ఇలా ఈజీగా తెలుసుకోండి
Prasanna Yadla
15 April 2026
Pic credit - Pixabay
ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకోవడానికి నేటికీ ఆసక్తి చూపుతున్నారు.
ఆచార్య చాణక్యుడు
శత్రువులు మన చుట్టు పక్కలే ఉంటారు వారు ఆత్మీయుల్లా నటిస్తూ ఉంటారు.
ఆచార్య చాణక్యుడు
మనుషుల అసలు రంగును ఇలా ఈజీగా తెలుసుకోవచ్చని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.
మనుషుల అసలు రంగు
మిమ్మల్ని అతిగా పొగిడే వారిని అస్సలు నమ్మకండి వారు చాలా డేంజర్
వారు చాలా డేంజర్
కొన్ని సందర్భాల్లో వారి అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు.
అవసరాల కోసం వాడుకుంటారు.
వారి అసలు రంగు తెలుసుకోవాలంటే, మీ కోసం నిలబడతారో లేదో చూడండి
నిలబడతారో? లేదో చూడండి
మీ కష్ట సమయంలో వాళ్ళు మీతో ఉంటున్నారో గమనించాలి. ఇది చాలా ముఖ్యం
ఇది చాలా ముఖ్యం
సంతోషంలో మీతో ఉండి, కష్టాల్లో పారిపోయే వాళ్ళు మీ వాళ్ళు ఎప్పటికి కారు
మీ వాళ్ళు ఎప్పటికి కారు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి