AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 ఏళ్ల త‌ర్వాత అరుదైన యోగం.. వీరి తలరాత మారడం పక్కా.. భార్యభర్తల విడాకులకు చెక్

Akshaya Tritiya 2026 astrology in Telugu: ఈ సారి అక్షయ తృతీయ రోజున మూడు ముఖ్యమైన యోగాలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ఇవి ఇలా జరగడం చాలా అరుదు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ప్రభావం 12 రాశుల వారిమీద పడుతుంది. వాటిలో రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 15, 2026 | 1:13 PM

Share
గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు కొందరికి మంచిగా ఉంటే మరి కొందరికి అనుకూలంగా ఉంటుంది. 
ఈ కలయిక అక్షయ తృతీయ రోజే జరగనుంది. ఇక ఈ  ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు.

గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇలా మారినప్పుడు కొందరికి మంచిగా ఉంటే మరి కొందరికి అనుకూలంగా ఉంటుంది. ఈ కలయిక అక్షయ తృతీయ రోజే జరగనుంది. ఇక ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు.

1 / 5
ఈసారి అక్షయ తృతీయ రోజున మాలవ్య యోగం, అక్షయ యోగం, గజకేసరి యోగం వంటి మూడు ముఖ్యమైన యోగాలు ఏర్ప‌డ‌బోతున్నాయి. ఇవి ఇలా కలవడ చాలా అరుదు అని చెబుతున్నారు. ఈ ప్రభావం 12 రాశుల వారిమీద పడుతుంది. వాటిలో రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది.

2 / 5
అక్షయ తృతీయ రోజు నుంచి తులా రాశి వారిని ఎవరూ ఆపలేరు. అనుకున్నవన్ని సాధిస్తారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా సమాజంలో వీరి గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.

3 / 5
అక్షయ తృతీయ రోజు తర్వాత నుంచి మేష రాశి వారికి కొత్త అవకాశాలను తెచ్చి పెడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం పెరుగుతుంది. ఇంకా చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. విడాకుల తీసుకోవాలనే భార్య భర్తల నిర్ణయాలు కూడా మారతాయి.

4 / 5
అక్షయ తృతీయ రోజున అంగారకుడు, గురుడు కలయికతో శక్తివంతమైన శతక యోగం ఏర్పడుతోంది. ఈ గ్రహాలు ఒకదానికి మరొకటి ఎదురుకాబోతున్నాయి.  ఈ కారణంగా.. మూడు రాశుల వారికి దశ తిరిగిపోనుంది.  అవేంటో ఇక్కడ చూద్దాం..

5 / 5
Follow Us