House: ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి.. లేదంటే గాలికి వదిలేసినట్టే.!
ఇల్లు లేదా స్థలం కొనేటప్పుడు కొనుగోలుదారులు మోసాలకు గురికాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నోటరీ డాక్యుమెంట్ల ప్రమాదాలు, రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యత, ఈసీ(ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్) తనిఖీ, లింక్ డాక్యుమెంట్లు, కోర్టు కేసుల పరిశీలన, అమ్మకం ఒప్పందం(అగ్రిమెంట్ ఆఫ్ సేల్) ఆవశ్యకతపై ప్రముఖ న్యాయవాది విలువైన సలహాలు అందించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
